విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ నాగరాణి

విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ నాగరాణి

ELR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లాస్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులను మెమొంటోలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్ లక్ష్యాలకు సంబందించి మార్గనిర్దేశం చేశారు.