మందుబాబులకు థాయ్ ప్రభుత్వం షాక్
మందుబాబులకు థాయ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై మ. 2 గంటల నుంచి సా. 5 గంటల వరకు మద్యం సేవించడం, అమ్మడం, కొనుగోలు చేయడాని రద్దు చేసింది. దీనిని ఎవరూ ఉల్లఘించిన రూ.25,591 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధన నవంబర్ 8 నుంచే అమలవుతుంది. అయితే లైసెన్స్ పొందిన ఎంటర్ టైన్మెంట్ ఈవెంట్స్, హోటర్స్, విమానాశ్రయాలు, పర్యాటక సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.