వనపర్తిలో 'పరిశుభ్రత' అవగాహన ర్యాలీ

వనపర్తిలో 'పరిశుభ్రత' అవగాహన ర్యాలీ

WNP: 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపై అవగాహన ర్యాలీ జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.