'మోసపోయిన లబ్ధిదారులకు అండగా కూటమి ప్రభుత్వం'

KKD: గత ప్రభుత్వంలో మోసపోయిన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. గురువారం సామర్లకోటలో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఊరికి దూరంగా ఇచ్చిన స్థలాలు వద్దంటూ మహిళలు తుమ్మల రామస్వామి బాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.