VIDEO: TTDకి రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్ల విరాళం

VIDEO: TTDకి రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్ల విరాళం

TPT: హైదరాబాద్‌కు చెందిన వర్టిస్ సంస్థ రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్లను టీటీడీకి విరాళంగా అందించింది. ఏడాది అవసరాలకు సరిపడే ఈ బ్లేడ్లను వర్టిస్ డైరెక్టర్ బొడ్డుపల్లి శ్రీధర్ చేతుల మీదుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఈ విరాళంతో బ్లేడ్ల కొనుగోలుపై టీటీడీకి .1.16 కోట్లు ఆదా కానుంది. దాతను ఛైర్మన్ అభినందించారు.