VIDEO: 'ఉద్యమకారుల హామీలు ప్రభుత్వం నెరవేర్చాలి'

VIDEO: 'ఉద్యమకారుల హామీలు ప్రభుత్వం నెరవేర్చాలి'

SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుడు దుగ్యాల రవీందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారిని ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలన్నారు.