జాతీయ జన, కుల గణనపై ప్రధానికి బీజేపీ పాలాభిషేకం

జాతీయ జన, కుల గణనపై ప్రధానికి బీజేపీ పాలాభిషేకం

JGL: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన, కుల గణన అమలు చేసినందుకు గాను ఎండపల్లి మండల బీజేపీ నేతలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ జగిత్యాల మూల మలుపు వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రాము హన్మంత రావు, పాల్గొన్నారు.