VIDEO: చివరి నిమిషంలో విజయం దూరం
అమెరికాలో జరిగిన ఓ మారథాన్‌లో.. ఫినిషింగ్ లైన్‌కు కొద్ది దూరంలో రన్నర్ కార్సన్ మెల్లో గెలుపు తనదేనన్న అత్యుత్సాహంతో వేగం తగ్గించాడు. అదే సమయంలో వెనుకనున్న జాఘవా జాక్సన్ మెరుపు వేగంతో దూసుకొచ్చి విజేతగా నిలిచాడు. సెంటీమీటర్ల దూరంలో విజయం చేజారిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.