ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
➢ కనిగిరి బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్ అబ్ధుల్ గఫార్
➢కొండేపిలోని సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి స్వామి
➢'పది' పరీక్షల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష