VIDEO: బీటెక్ రవికి నిరసన సెగ

VIDEO:  బీటెక్ రవికి నిరసన సెగ

KDP: వేంపల్లి మండలం అమ్మయ్యగారి పల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన మూడు కుటుంబాలకు పార్టీ కండువా కప్పేందుకు బిటెక్ రవి ఆ గ్రామానికి వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న పలువురు గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారని వైసీపీ శ్రేణులు ఇళ్లకు తాళాలు ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.