నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు అనుమతులు వేగవంతం చేయండి: MP అరవింద్
➢ నవీపేట్ మండలంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
➢ ఆర్మూర్‌లో బీ.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
➢ బాల్యవివాహాలు, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న CP సాయి చైతన్య
➢ ఆర్మూర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం