జిల్లా అభివృద్ధి–ఉర్దూ భాషా వికాసమే లక్ష్యం

జిల్లా అభివృద్ధి–ఉర్దూ భాషా వికాసమే లక్ష్యం

అన్నమయ్య: జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు ఉర్దూ భాష ప్రోత్సాహానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్ కృషి చేస్తున్నారని జిల్లా డి.ఆర్.ఓ మధుసూదన్ రావు అన్నారు. ఈ క్రమంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.