'స్వచ్ఛతా హీ గోడ ప్రతిని విడుదల చేసిన కలెక్టర్'

SKLM: సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్స్, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు.