కొండగట్టు అంజన్న దర్శించుకున్న ఎమ్మెల్యే

కొండగట్టు అంజన్న దర్శించుకున్న ఎమ్మెల్యే

JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మేడిపల్లి సత్యం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన ఈఓ శ్రీకాంత్ రావు, అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. పురోహిత పద్ధతిలో ప్రత్యేక అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు.