శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు ఎమ్మెల్యే కాల్వకు ఆహ్వానం

శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు ఎమ్మెల్యే కాల్వకు ఆహ్వానం

ATP: రాయదుర్గం పట్టణంలో సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు యాదవ సంఘం సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నివాసానికి యాదవ సంఘం సభ్యులు చేరుకొని ఆహ్వాన పత్రికలు అందజేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకోవాలని తెలిపారు.