పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు

AKP: నర్సీపట్నం మండలంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం అధికారులు పరిశీలించారు. పాఠశాల విద్యా కమిషనర్ విజయ రామరాజు ఆదేశాలతో ప్రభుత్వ పరీక్షలు అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్ అధికారుల బృందం వివిధ పాఠశాలలను పరిశీలించింది. పరీక్ష కేంద్రాలలో సదుపాయాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు తలుపులు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.