VIDEO: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

VIDEO: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

JGL: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన గుర్రం మమత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆమె తల్లి గుర్రం శంకరమ్మను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మమత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.