లోక్‌సభ 3 గంటల వరకు వాయిదా

లోక్‌సభ 3 గంటల వరకు వాయిదా

ప్రతిపక్షాల నినాదాలతో లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. పశ్చిమాసియాలో పరిస్థితులపై లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రకటించారు. ముందుగా చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు నినదించారు. అలాగే, పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఆందోళనలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.