బాపట్లలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

బాపట్లలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల భద్రత, సాధికారత, నేరాల నియంత్రణకు పోలీసు శాఖ అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు.