రేపు విజిలెన్స్ వారోత్సవాలు: కలెక్టర్
MBNR: మహబూబ్ నగర్ జిల్లాలో నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేంది బోయి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా చేరినప్పటి నుండే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి తన శాఖకు సంబంధించిన పనులకు పూర్తి న్యాయం చేయాలని ఆమె పేర్కొన్నారు.