హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ప్రతి రోజు ఉదయం 9:30 గంటలలోపు రోడ్లు మొత్తం క్లీన్ చేయాలి: GHMC కమిషనర్
➢ హైదరాబాద్ మహా నగరంలో రైల్వే అండర్ పాస్ అవసరం: ఎంపీ ఈటెల రాజేందర్
➢ త్వరలో సాదాబైనామా భూముల సమస్యకు పరిష్కారం చేస్తాం: సీఎం రేవంత్
➢ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి రానున్న అధునాతన వైద్య పరికరాలు