సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

JGL: ఆలూరు గ్రామంలోని కొత్త చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారుకు వినతి పత్రం సమర్పించారు. ఏ ఒక్క కులానికి, సొసైటీకి చెరువును ఇచ్చినట్లు తీర్మానించలేదన్నారు. కావున సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు.