VIDEO: పెద్దసానలో కొండచిలువ కలకలం

VIDEO: పెద్దసానలో కొండచిలువ కలకలం

SKLM: టెక్కలి మండలం పెద్దసాన గ్రామ రహదారిపై బుధవారం రాత్రి కొండచిలువ సంచారం కలకలం రేపింది. గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారు 8 అడుగుల కొండచిలువ రోడ్డు దాటుతూ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి కొండ చిలువ సమీపంలోకి ఒక చెరువులోకి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.