VIDEO: మధిర ఇండోర్ స్టేడియం సందర్శించిన మంత్రులు

KMM: మధిరలోని ఇండోర్ స్టేడియాన్ని ఆదివారం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డి, శ్రీహరి, పొంగులేటి కలిసి పరిశీలించారు. క్రీడా సదుపాయాలను పరిశీలించిన వారు, అక్కడి క్రీడాకారుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అవసరమైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు.