నియామక పత్రం అందుకున్న ఇంజ నరేష్

నియామక పత్రం అందుకున్న ఇంజ నరేష్

BHNG: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియామక పత్రాన్ని ఆదివారం ఇంజ నరేష్ అందుకున్నారు. ఇట్టి నియామక పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సామేల్, మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభారాణి పాల్గొన్నారు.