ఉప్పల్ మెట్రో వద్ద ఇది పరిస్థితి..!
MDCL: ఆర్టీసీ సమ్మె ప్రకటించిన నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలు రోడ్ల పైకి మరింత రావడం పెరిగింది. అయితే ఉప్పల్ మెట్రో వద్ద మాత్రం పరిస్థితి సాధారణంగానే కనిపిస్తుంది. ప్రతిరోజు ఉన్న మాదిరిగానే ఉండగా, ముందస్తుగా మెట్రో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ మెట్రో వద్ద ప్రత్యేకంగా నలుగురు సెక్యూరిటీని అదనంగా విధుల్లోకి చేర్చారు.