స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంపై అవగాహన

స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంపై అవగాహన

SKLM: ఆముదాలవలస ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంపై సిబ్బంది అవగాహన కల్పించారు. గుండెపోటు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందాల్సిన వైద్యం, ప్రభుత్వం అందించే ఉచిత ఇంజక్షన్ తదితర అంశాలపై రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా. హరిణి, డా. వేణు, సిబ్బంది అనిల్, వేణు, తదితరులు ఉన్నారు.