పుట్టపర్తిలో 182 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

పుట్టపర్తిలో 182 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 182 అర్జీలు స్వీకరించబడినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.