ప్రిడ్జ్ పేలి తల్లి, కొడుకుకు మృతి
GDWL: ధరూర్ మండల కేంద్రంలో విషాదం ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడంతో తల్లి, కొడుకుకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్య పొందుతూ.. వారిద్దరు మృతి చెందారు. ఫ్రిజ్‌ను గోడకు తగినంత దూరంలో ఉంచకపోవడం, సరైన వెంటిలేషన్, వైరింగ్, ప్లగ్స్ వంటివి ప్రమాదానికి కారణాలవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు.