కుటుంబానికి అండగా ఉంటాం: వెంకట శివుడు

కుటుంబానికి అండగా ఉంటాం: వెంకట శివుడు

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన మాజీ మండల కన్వీనర్ రామచంద్ర యాదవ్ సతీమణి మృతి చెందారు. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ నివాళులర్పించారు. భౌతికకాయానికి పూలమాల వేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.