VIDEO: గురుకులంలో డయేరియా కలకలం

VIDEO: గురుకులంలో డయేరియా కలకలం

PPM: కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతోంది. నలుగురు విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.