మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: విజయవాడ ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు మద్యం కేసు నిందితులను తీసుకొచ్చారు. విచారణ జరిపిన కోర్టు.. నిందితులకు డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. డిఫాల్ట్ బెయిల్ పొందిన నిందితులు మినహా మిగతావారికి రిమాండ్ పొడిగించినట్లు తీర్పునిచ్చింది. కాగా, నిందితులు గుంటూరు, విజయవాడ జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.