బస్సు ప్రమాదాలు.. NHRC కీలక ఆదేశాలు

బస్సు ప్రమాదాలు.. NHRC కీలక ఆదేశాలు

వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను తొలగించాలని రాష్ట్రాల సీఎస్‌లకు సూచించింది. తనిఖీలు చేపట్టి ఆ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా, ఇటీవల ఏపీ, తెలంగాణ, జైపూర్‌లో జరిగిన ప్రమాదాల్లో 19 మంది చొప్పున మృతి చెందిన విషయం తెలిసిందే.