VIDEO: గ్రామ గ్రామాన SAF విస్తరణ: మంత్రి సుభాష్

VIDEO: గ్రామ గ్రామాన SAF విస్తరణ: మంత్రి సుభాష్

కోనసీమ: శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ (SAF)ను విస్తరిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్ఏఎఫ్ మీద కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రతి మండలంలో గ్రామ గ్రామాన ఎస్ఏఎఫ్‌ను విస్తరించి శెట్టిబలిజ సామాజిక వర్గానికి అండగా ఉంటామని ఆయన అన్నారు. ఆదివారం జరిగే వనసమారాధనను విజయవంతం చేయాలన్నారు.