VIDEO: జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

VIDEO: జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NGKL: జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. వాహనాలు సరైన కండిషన్‌లో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని కోరారు. లోతట్టు ప్రాంతాలకు, నీటి ప్రవాహిత ప్రాంతాలకు వెళ్లరాదని అన్నారు.