నేడు మెగా జాబ్ మేళా

నేడు మెగా జాబ్ మేళా

E:G: ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఫాక్స్‌కాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి.వి.రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. డిగ్రీ పూర్తి చేసిన లేదా చదువుతున్న వారు హాజరు కావచ్చన్నారు. నెలకు రూ.15 వేల ప్రారంభవేతనం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.