ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

MHBD: జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. క్యాలెండర్ విడుదల చేసి అసోసియేషన్ సభ్యులకు ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.