జిల్లా వాసికి గోల్డ్ మెడల్
WGL: జిల్లాకు చెందిన కలకోల అనిల్‌కు గోల్డ్ మెడల్ లభించింది. న్యూ ఢిల్లీలో గల ఇంటర్నేషనల్ SRM లా యూనివర్సిటీలో LLM చేసినందుకు గాను బంగారు పథకంతో పాటు సత్కారం లభించింది. మంగళవారం అనిల్ మాట్లాడుతూ.. ఈనెల 7న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ ఆషీన్ కుమార్ చేతుల మీదుగా ఈ మెడల్ తీసుకున్నట్లు తెలిపారు.