పంట పొలంలో ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

పంట పొలంలో ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

MHBD: తొర్రూరు మండలంలోని హచ్చు తండా సమీపంలో ఇవాళ మధ్యాహ్నం అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకెళ్లి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.