ధాన్యం విక్రయానికి నిరాకరించిన మిల్లర్ల యజమాన్యం

ధాన్యం విక్రయానికి నిరాకరించిన మిల్లర్ల యజమాన్యం

SRPT: హుజూర్‌నగర్‌లో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతన్నలకు నిరాశ ఎదురవుతోంది. కష్టపడి పండించిన పంటను ట్రాక్టర్ల ద్వారా మిల్లర్ల వద్దకు తీసుకురాగా, కొనుగోలు చేయడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారు. తమ వద్ద ఇప్పటికే పూర్తిస్థాయిలో స్టాక్ ఉందని, ఇప్పుడు ధాన్యం తీసుకోలేమని మిల్లర్లు స్పష్టం చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.