DSC కంటే ముందు టెట్ నిర్వహించాలి: PDSU

KDP: మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న ప్రభుత్వాన్ని కోరారు. కడపలోని PDSU రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ ప్రకటనతో ఉద్యోగులు సంతోషించినా.. టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.