జంపన్న వాగును అభవృద్ది చేస్తాం: మంత్రి సీతక్క

MLG: మేడారం 'సమ్మక్క-సారలమ్మ' మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జంపన్న వాగును పర్యాటక శాఖ అభివృద్దితో చేస్తామన్నారు. అలాగే, 29 ఎకరాల్లో ప్రత్యేకంగా స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు.