మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ మనోహరాబాద్‌లో భర్తపై కోపంతో చిన్నారిని ట్రాక్టర్ కింద విసిరేసిన తల్లి
☞ రేపు నిజాంపేటలో ప్రకృతి వైద్య శిబిరం
☞ మెదక్‌లో రేపు చేప పిల్లలను విడుదల చేయనున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
☞ నార్సింగిలో తండ్రి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి