భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

KNR: వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఆదివారం పద్మశాలి కుటుంబాల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు కుమారస్వామి, 7వ వార్డు సభ్యుడు మహేందర్ మాజీ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వాల బాలకిషన్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.