అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

WGL: పర్వతగిరి మండలం అనంతరంలో అప్పుల బాధ భరించలేక బేతి మహేందర్ అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.