కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వేములవాడలో సాంస్కృతిక పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
★ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి గీతే
★ మెట్‌పల్లిలో కోకో టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
★ గోదావరిఖనిలో కోడలిపై అత్యాచారయత్నం.. మామకు జైలు శిక్ష