VIDEO: ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ఎంపీ హర్షం

VIDEO: ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ఎంపీ హర్షం

E.G: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో PM మోడీ ప్రజలపై భారం పడకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని రాజమండ్రి MP దగ్గుపాటి పురందేశ్వరి శనివారం స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు సుంకాన్ని తగ్గించారన్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న పరిస్థితుల దృశ్య బాధ్యతతో నిర్ణయం తీసుకున్నారన్నారు.