ఇచ్చోడ గురుకుల పాఠశాల ఫలితాలపై కలెక్టర్ హర్షం

ఇచ్చోడ గురుకుల పాఠశాల ఫలితాలపై కలెక్టర్ హర్షం

ADB: ఇచ్చోడ గిరిజన గురుకుల బాలికల పాఠశాల ఇంటర్ ఫలితాల్లో 91% ఉత్తీర్ణత సాధించడంపై ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ‘స్టార్ 50’ వంటి ఉచిత శిక్షణను వాడుకోవాలని, సెలవుల తర్వాత క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించారు. డ్రాప్‌ఔట్స్ లేకుండా చూడాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆయన కోరారు.