పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత

పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత

MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన నరసింహకు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ఆదేశాలతో, టెక్ టీం CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించింది. పోగొట్టుకున్న ఫోన్‌ను క్షేమంగా తిరిగి అప్పగించినందుకు బాధితుడు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.