ఇసుక అక్రమాలను అరికట్టండి

SKLM: నియోజకవర్గంలోని బుర్జ మండలంలోని ఖా కంద్యాం డిసిలిటేషన్ పాయింట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అనుమతులకు విరుద్ధంగా అధికారులు పోలీసుల అండదండలతో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చెస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాపైన చర్యలు తీసుకోవాలన్నారు. కొల్లివలస నుంచి ఇసుక రీచ్‌కు వెళ్ళే రోడ్డు మార్గం పూర్తిగా పాడైందని వివరించారు.